Nara Lokesh: స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా, మీ ఫస్ట్ క్రష్ ఎవరని విద్యార్థిని అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం చెప్పిన వీడియో ఇదిగో..

హలో లోకేశ్ కార్యక్రమంలో ఓ విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని అడగగా.. తనకు కూడా చాలా మంది క్రష్‌లు ఉండేవి. కానీ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ అనవసరంగా ట్రోల్ చేస్తుంది. నాది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ - లోకేశ్

Nara Lokesh (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement