Vangaveeti Radha's Wedding: వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధాతో పుష్ప వల్లీ పెళ్లి, ఈనెల 19వ తేదీన నిశ్చితార్థం

వంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈనెల 19వ తేదీన వంగవీటి రాధాకు జక్కం పుష్ప వల్లీకి ఎంగేజ్మెంట్ జరగనుంది. వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధా పెళ్లి జరగనుంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని వంగవీటి రాధా మనువాడబోతున్నారు.

Vangaveeti Radha's Wedding (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now