Jangaon, Sep 3: జనగామ (Jangaon) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Here's Video
లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి మధ్యలో లారీని ఢీకొట్టిన బస్సు.. అక్కడికక్కడే ముగ్గురు మృతి.
For More Updates Download The App Nown - https://t.co/qmKskeAd4t pic.twitter.com/lHxcCI9007
— ChotaNews (@ChotaNewsTelugu) September 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)