Telangana Formation Day: తెలంగాణలో 75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి, తెలంగాణ ప్రభుత్వం వారి సేవలను గుర్తించిందని డీజీపీ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.. ఏఎస్ఐలకు శుభవార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్రశంసనీయమైన కృషి, అవిశ్రాంత సేవలు, అంకితభావాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్.. ఏఎస్ఐలకు శుభవార్త వినిపించారు. తెలంగాణ పోలీసుల ప్రశంసనీయమైన కృషి, అవిశ్రాంత సేవలు, అంకితభావాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కృషి, సేవలకు గుర్తింపుగా.. 75 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పించినట్లు డీజీపీ అంజనీ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Tweet
To commemorate the 10th anniversary of Telangana's statehood formation day, the TS Govt has acknowledged the commendable hard work, tireless efforts, and unwavering dedication of the Telangana Police. As a gesture of appreciation, 75 ASIs have been promoted to the rank of SIs. pic.twitter.com/JIwS0zwW6z
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 30, 2023 05:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

