Corona in TS: తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు
గత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఒక పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా... కోలుకుంటున్న వారి శాతం 98.81 శాతంగా ఉంది. రాష్ట్రంలో 3,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 6,69,556 కేసులు నమోదు కాగా... 6,61,646 మంది కోలుకున్నారు. మొత్తం 3,942 మంది మృతి చెందారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.20.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/b5lCZq2iy2
— IPRDepartment (@IPRTelangana) October 20, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 21, 2021 11:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

