తెలంగాణలోని నిజామాబాద్(Nizamabad)లో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ(Bike Stolen) చేశారు.
సీసీటీవీ కెమెరాల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసీబీకి చిక్కారు విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ . రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు ఏడీఈ సతీశ్ . ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75 వేలు డిమాండ్ చేశారు ఏడీఈ.
Thieves Hulchul in Nizamabad, Bike Stolen from Namdevwada at Midnight
నిజామాబాద్ లో రెచ్చిపోతున్న దొంగలు
నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాల
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు pic.twitter.com/obvXctnixE
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)