టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ (Nalgonda)జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు(Narkatpalli). టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్.

టిఫిన్ చేసేందుకు హోటల్ లోకి వెళ్లారు బాపట్ల వాసి వెంకటేశ్. అంతలోనే రూ.23 లక్షలు ఉన్న బ్యాగ్ ను చోరీ చేశాడు ఓ దొంగ. సీసీ కెమెరా ఆధారాలతో దొంగ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు 

ఇక మరో ఘటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.

Went for Breakfast, Lost ₹23 Lakh: Theft Incident Near Narkatpally

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)