Ponnam Prabhakar On Hydra: హైడ్రాకు మూసీకి సంబంధం లేదు, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారంపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్,బాధితులు ఒప్పుకుంటే డబుల్‌ బెడ్‌ రూం ఇస్తాం

హైడ్రాకు మూసీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు. హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు...గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందన్నారు.

Minister Ponnam Prabhakar Strong Counter to BRS Over Musi River Development(X)

Hyd, Sep 29: హైడ్రాకు మూసీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు. హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు...గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందన్నారు.

మూసీ నది సంరక్షణ కోసమే ఆపరేషన్ మూసీ చేపట్టాం అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు...బాధితులు ఒప్పుకుంటే డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించి ఖాళీ చేపిస్తున్నాం అన్నారు.

Here's Video:

 కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. మల్లన్నసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులపై గత ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసినట్లు మేము చేయడం లేదు అన్నారు. అధికారం లేదని ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Advertisement
Advertisement
Share Now
Advertisement