World
'Pakistan Is Begging For Money': డబ్బు కావాలని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ అడుక్కుంటోంది, భారత్‌ మాత్రం చంద్రుణ్ని చేరుకుని తలెత్తుకుని నిలబడింది, మాజీ ప్రధాని షరీప్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyభారత్‌ చంద్రుణ్ని చేరి, జీ20 సమావేశాలు జరుపుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని మాజీ ప్రధాని షరీఫ్ అన్నారు. దేశం ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి పాక్‌లోని మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమంటూ విరుచుకుపడ్డారు.
India-Canada Tensions: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది, భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఆందోళన, కెనడా స్పందన ఏంటంటే..
Hazarath Reddyఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతలు రాజేసేలా ఉన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించిన సంగతి విదితమే.
India-Canada Tensions: హిందువులు వెంటనే కెనడాను వదిలి వెళ్లిపోండి, అల్టిమేటం జారీ చేసిన ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్
Hazarath Reddyఇటీవల కెనడా దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్య కేసు రెండు దేశాల మధ్య ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు దౌత్యాధికారులను తమ దేశం విడిచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చాయి. తాజాగా కెనడాలోని హిందువులను భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ అనుకూల వాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అల్టిమేటం జారీ చేసింది.
Hardeep Singh Nijjar Killing: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు, కెనడాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన భారత్, ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని కెనడా దౌత్యాధికారి సమన్లు
Hazarath Reddyభారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది.
Peru Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కొండపై నుంచి 200 మీటర్ల లోతు గల లోయలో పడిపోయిన బస్సు , 24 మంది మృతి, మరో 35 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyదక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దాదాపు 70 మంది మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Congo Landslides: కాంగోలో భారీ వర్షాలకు ఇళ్లపై విరిగిపడిన కొండ చరియలు, శిథిలాల కింద చిక్కుకుని 17 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyమధ్య ఆఫ్రికా దేశం కాంగోను (Congo) భారీ వర్షాలు వణికించాయి. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్‌ పట్టణంలోని కాంగో నదీ (Congo River) తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాల (Torrential rains) కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
Earthquake in Taiwan: రిక్టర్ స్కెల్‌పై 6.1 తీవ్రతతో తైవాన్‌లో భూకంపం, ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు
Hazarath Reddyరిక్టర్ స్కెల్‌పై 6.1 తీవ్రతతో సోమవారం తైవాన్ ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జియోసైన్సెస్) GFZ ప్రకారం, భూకంపం 171 లోతులో ఉంది. భూప్రకంపణలతో ఆ ప్రాంతం వణికిపోయింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
US Plane Collison: వీడియో ఇదిగో, ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, ఇద్దరు పైలట్లు మృతి, యుఎస్‌లో ఎయిర్ రేసింగ్ సందర్భంగా ఘటన
Hazarath Reddyయుఎస్ ఎయిర్ రేసింగ్ సందర్భంగా రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అమెరికాలోని నెవడా రాష్ట్రంలో జరిగిందీ ఘటన. ఇక్కడి రెనో ఎయిర్ రేసింగ్‌లో విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్టు ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది.
Brazil Plane Crash: అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన టూరిస్టు విమానం, 14 మంది మృతి అక్కడికక్కడే మృతి, ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం
Hazarath Reddyబ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో ప్యాసింజర్‌ టూరిస్టు విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు
Covids Origin: కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో తెలాల్సిందే! కరోనా మూలాలపై డబ్లూహెచ్‌వో చీఫ్ సంచలన వ్యాఖ్యలు,నిజనిర్ధారణ కోసం చైనా సహకరించాంటూ డబ్లూహెచ్‌వో చీఫ్‌ హుకుం
VNSనిజ నిర్ధార‌ణ కోసం చైనాకు వైద్య నిపుణుల‌ను పంప‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ఓ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ చెప్పారు. వివిధ దేశాలు చైనాతో (China) జ‌రిగే ద్వైపాక్షిక స‌మావేశాల్లో ఈ అంశాన్ని చ‌ర్చ‌కు తేవాల‌న్నారు. వుహాన్ ల్యాబ్‌లో ప‌రిశోధ‌న‌ల‌కు అనుమ‌తి ఇస్తే, డ‌బ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందాన్ని పంపుతామ‌ని చైనాకు ఇప్ప‌టికే లేఖ రాశామ‌ని తెలిపారు.
Petrol-Diesel Price Increase In Pakistan: పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే షాక్ కొట్టడం ఖాయం..మన దేశంలో ఇదే ధరతో ఎన్ని లీటర్ల పెట్రోల్ వస్తుందో తెలుసా..?
ahanaపాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచింది. తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.330కి చేరుకోగా, ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికే రెండంకెలకు చేరుకుంది.
Theft Caught on Camera: విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మీ బ్యాగుల్లో డబ్బులు పెడుతున్నారా, అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..
Hazarath Reddyఅమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
Aliens: మెక్సికో పార్లమెంటులోకి గ్రహాంతరవాసుల మృతదేహాలు.. తీసుకొచ్చి ప్రదర్శించిన పరిశోధకులు.. అసలు ఏంటా సంగతి??
Rudraగ్రహాంతరవాసులువిగా చెబుతున్న రెండు వింత భౌతికకాయాలను నేరుగా మెక్సికో పార్లమెంటుకు తీసుకొచ్చిన పరిశోధకులు వాటిని సభలో ప్రదర్శించారు. పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో ఇవి బయటపడినట్టు చెప్పారు.
Aliens: ఏండ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? నాసాకు యూఏఎఫ్ స్టడీ టీమ్ సంచలన రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదికలో ఏమున్నదంటే?
Rudraగ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అన్‌ ఐడెంటిఫైడ్‌ అనోమలస్‌ ఫినామినా (యూఏఎఫ్‌)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని అమెరికా ఏర్పాటు చేసింది.
Mamata Banerjee Jogging In Saree: చీర, చెప్పులు ధరించి మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో ఇదిగో, ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచన
Hazarath Reddyప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్‌ (Spain)పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్‌ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.దీదీ తెల్ల చీరను ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్‌ చేశారు.
Indian Student Dies in US: యుఎస్‌లో తెలుగు యువతి మృతి విలువ 11 వేల డాలర్లు, అమెరికా పోలీస్ వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్, విచారణకు పిలుపు
Hazarath Reddyభారతీయ విద్యార్థిని మృతిపై ఓ పోలీసు సరదాగా, నవ్వుతున్న బాడీక్యామ్ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో భారత్ సీరియస్ గా స్పందించింది.ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని సియోటెల్‌ పోలీసు అధికారులను కోరింది.
Telugu Student Killed in America: వీడియో ఇదిగో, అమెరికాలో తెలుగు యువతిని కారుతో గుద్ది చంపి ఘటన, డబ్బులు ఇస్తే సరిపోద్దిలే అంటూ పగలబడి నవ్విన పోలీస్
Hazarath Reddyఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియో కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి తెలుగు యువతి మృతిపై నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Alphabet Lays Offs: వందలమంది ఉద్యోగులకు గూగుల్ షాకింగ్ న్యూస్, ఖర్చు తగ్గించుకునేందుకు భారీగా ఎంప్లాయిస్‌ను తొలగిస్తూ నిర్ణయం, ఇప్పటి వరకు ఎంతమందిని తీసేశారంటే?
VNSదిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్‌ (Alphabet lays off) ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్‌లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
Viral Video: వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..పార్లమెంటులో గ్రహాంతర వాసుల శవాలను ప్రదర్శించిన శాస్త్రవేత్తలు, నిజం అవుతున్న ఏలియన్స్ వాదన.,.
ahanaమెక్సికో పార్లమెంటులో అధికారిక కార్యక్రమంలో రెండు 'గ్రహాంతర వాసుల శవాలను' ప్రదర్శించారు. ఈ గ్రహాంతర శవాలను UFO నిపుణుడు జామీ మౌసన్ అధికారికంగా ఆవిష్కరించారు.
Alien Dead Bodies Found: ఏలియన్స్ డెడ్ బాడీలు వీడియోలు ఇవిగో, మెక్సికో దేశ చట్టసభలో అవశేషాలను ప్రదర్శించిన సభ్యులు
Hazarath Reddyమెక్సికో దేశ చట్టసభలో ఏలియన్‌ అవశేషాలను (Alien fossils) ప్రదర్శించారు. మంగళవారం రెండు గాజు పెట్టెల్లో ఉన్న ఏలియన్స్‌ అవశేషాలను మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించారు. జర్నలిస్ట్‌, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్సులను తెరిచి చూపించారు.