auto

⚡యమహా ఫ్యాసినో ఎస్‌ స్కూటర్‌ వచ్చేసింది

By Vikas M

దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ ఫ్యాసినో ఎస్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్‌. యూరోపియన్‌ డిజైన్‌, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్‌ మోడల్‌ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణయించింది.

...

Read Full Story