auto

⚡భారీగా పడిపోయిన వాహనాల అమ్మకాలు

By VNS

వాహనాల అమ్మకాల్లో ఏప్రిల్ నెల నిరాశే మిగిల్చింది. ఏప్రిల్‌లో వాహనాల కొనుగోళ్లు 4 శాతం మే తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. FADA డేటా ప్రకారం 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. త్రీవీలర్స్ అమ్మకాల్లో మాత్రం కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఏప్రిల్‌ లో 57 శాతం 3 వీలర్స్ అమ్మకాలు పెరిగాయని తెలిపింది.

...

Read Full Story