దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.
...