auto

⚡బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ధర చూస్తే షాకే..

By Vikas M

బీఎస్‌ఏ (BSA) భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది.తద్వారా దేశీయ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది

...

Read Full Story