auto

⚡టాటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై బంపర్ ఆఫర్‌

By VNS

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్‌ (Tata Motors) మరో రికార్డు సృష్టిచింది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఈవీ కార్లను (EV Cars) విక్రయించిన సందర్భంగా కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 45 రోజులపాటు కొనుగోలు చేసే ఈవీ మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది.

...

Read Full Story