auto

⚡మార్కెట్లోకి కొత్త బైక్ రిలీజ్ చేసిన హోండా

By VNS

ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్‌ (Honda) అండ్‌ స్కూటర్‌ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకు ‘ఎస్‌పీ160’ని (Honda New SP 160) పరిచయం చేసింది. హై-టెక్‌ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్‌ అనుభవం కల్పించే విధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

...

Read Full Story