కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి (Personal Mobility) ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు స్పేసియస్‌గా మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ (SUV Cars) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి.
...