ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) దేశీయ మార్కెట్‌లో ఎంజీ ఆస్టర్- 2025 (MG Aster- 2025) కారును ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో వస్తున్న తొలి కారు. షైన్ (Shine), సెలెక్ట్ (Select) వేరియంట్లలో కొత్త ఫీచర్లతో ఎంజీ ఆస్టర్ – 2025 (MG Aster- 2025) తీసుకొచ్చింది.
...