హెక్టర్ (Hector), గ్లోస్టర్ (Gloster), ఆస్టర్ (Astor) తర్వాత ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ ఎంజీ కామెంట్ నాలుగోది. టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు ధర రూ.7.80 లక్షలు పలికింది. ఎంజీ కామెట్ (MG Comet)తో పోలిస్తే ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు ధర రూ.30,000 వేలు ఎక్కువ పలుకుతుంది.
...