auto

⚡ఎంజీ మోటార్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ విడుదల

By VNS

మోటార్ ప్రిస్మాటిక్ సెల్స్‌తో 38 కేడబ్ల్యూహెచ్‌ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పాక్‌ ద్వారా శక్తి అందుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేసే 331 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈవీ 4,295 మిల్లీమీటర్ల పొడవు, 1,652 మిల్లీమీటర్ల ఎత్తు, 1,850 మిల్లీమీటర్ల వెడెల్పు ఉంటుంది. వీల్‌బేస్‌ 2,700 మిల్లీమీటర్లు.

...

Read Full Story