auto

⚡ట‌యోటా ఫార్చున‌ర్ కు గ‌ట్టి పోటీ ఇచ్చే వెహికిల్

By VNS

గ్లోబల్ మార్కెట్లలో నిసాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail) కారు 150కి పైగా దేశాల్లో లభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 లక్షల యూనిట్ల కార్లు విక్రయించిన నిసాన్ ఎక్స్-ట్రయల్.. 2023 గ్లోబల్ ఎస్‌యూవీ టాప్-5 కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే వారియబుల్ కంప్రెషన్ ఇంజిన్‌తో వస్తున్న తొలి కారు నిసాన్ ఎక్స్-ట్రయల్. 1.5 లీటర్ల 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది.

...

Read Full Story