కరోనావైరస్ కు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు (PLI Scheme for Auto Sector) చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
...