రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాం 411 (Scram 411) స్థానే స్క్రాం 440 తీసుకు వచ్చింది. దీంతో ఏడీవీ క్రాస్‌ఓవర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లో (ADV Crossover) గట్టి పోటీ ఇవ్వనున్నది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్ శక్తిమంతమైన లాంగ్ స్ట్రోక్ 443సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది.
...