By Rudra
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. భారత్ లోని ముంబై, ఢిల్లీలో తమ కంపెనీలో పనిచేసేందుకు గానూ 13 స్థానాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ను టెస్లా వెలువరించింది.
...