auto

⚡టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు వచ్చేసింది

By Vikas M

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.

...

Read Full Story