తెలుగు నటీమణుల గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.
...