కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక లాక్‌డౌన్ సమయంలో కేవలం రూ. 3వేల (Earning Less Than Rs 3000) కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది
...