By Rudra
సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని తన నివాసంలో రాజబాబు గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
...