By Rudra
ఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ లు డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.
...