entertainment

⚡అక్కినేని నాగేశ్వ‌ర‌రావు శ‌తజ‌యంతి సంద‌ర్భంగా అవార్డు ప్ర‌క‌ట‌న‌

By VNS

మెగాస్టార్‌ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు (Akkineni Nageswara Rao National Award) ఎంపికయ్యారు. అక్టోబర్‌ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitab) ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి (Chiranjeevi) అవార్డును అందజేయనున్నారు.

...

Read Full Story