సినిమా

⚡అల్లు అర్జున్ తన పుట్టిన ఊరు పాలకొల్లు కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

By Krishna

పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తను పుట్టిన ఊరు పాలకొల్లు గుడి నిర్మాణానికి 20 లక్షలు డొనేట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

...

Read Full Story