సినిమా

⚡హైపర్ ఆదిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్, అయినా తగ్గేదేలే అంటున్న హైపర్ ఆది,

By Krishna

కామెడీ స్కిట్‌ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్‌ ను కనుక టెలికాస్ట్‌ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.

...

Read Full Story