మళ్ళీ పుష్ప-2 పై (Allu Arjun Pushpa 2 Movie) దేశ వ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ చేసే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.
...