⚡అత్యాచారం కేసులో ప్రముఖ నటుడికి 30 ఏళ్ళు జైలు శిక్ష
By Hazarath Reddy
రెండు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న That 70s Show నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.