entertainment

⚡హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్

By Rudra

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పంపించింది.

...

Read Full Story