By Rudra
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప2: ది రూల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి.
...