సినిమా

⚡ఏపీలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపిన మంత్రి పేర్ని నాని

By Hazarath Reddy

త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) అన్నారు. సినీ ప్రముఖలతో సమావేశం ( Perni Nani Meeting With Film Industry) అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, సోదరభావంతో చూస్తారని అన్నారు.

...

Read Full Story