బుల్లి తెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. 14 వారాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ముగియడానికి ఈ వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Telugu 8 Grand Finale) నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు
...