By Arun Charagonda
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు వీకెండ్ ఎలిమినేషన్ జరుగగా ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు బిగ్ బాస్.
...