By Hazarath Reddy
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మరోసారి సౌత్ ఇండియా సినిమాల గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్‌గా ఎదిగానని, బాలీవుడ్‌లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ చిత్రాలేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
...