సినిమా

⚡హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ!

By VNS

సీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్‌ (Bollywood), టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైద‌రాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.

...

Read Full Story