సినిమా

⚡భోళాశంకర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

By VNS

భోళా మ్యానియా అంటూ సాగే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని అందించగా శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పక్కా మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా అలరించేలా ఉంది. ఇక ఈ సాంగ్ లో చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

...

Read Full Story