entertainment

⚡తెలుగు ఇండ‌స్ట్రీలో పాత ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించిన చిరంజీవి

By VNS

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. విశ్వంభరకు కూడా మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు.

...

Read Full Story