entertainment

⚡కోడలు ఐశ్వర్య రాయ్‌ ను అన్‌ ఫాలో అయిన అమితాబ్

By Rudra

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ ను ఇన్‌స్టా లో అన్‌ ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు.

...

Read Full Story