దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఫియర్’ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఇందులో ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నది. అనిరుధ్ రవిచంద్ర (Anirudh Ravichander) మ్యూజిక్‌ను ఇరగదీశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు.
...