entertainment

⚡దేవ‌ర సినిమాలో నాలుగు సీన్ల‌కు కోత పెట్టిన సెన్సార్ బోర్డు

By VNS

గ్లోబ‌ల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న మూవీ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

...

Read Full Story