By Arun Charagonda
లైగర్ ఫ్లాప్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు పూరి.
...