By Rudra
టాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.
...