entertainment

⚡జైలు నుంచి ఇంటికొచ్చిన జానీ మాస్ట‌ర్ కు ఆయ‌న పిల్ల‌లు ఎలా స్వాగ‌తం ప‌లికారో చూడండి

By VNS

శ‌నివారం భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ 37 రోజుల్లో ఎంతో కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. నా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థ‌న‌లు న‌న్ను ఇక్క‌డ‌కు తీసుకొచ్చాయని జానీ మాస్ట‌ర్ (Jani Master Release) పేర్కొన్నారు.

...

Read Full Story