సినిమా

⚡కేజీఎఫ్‌ డైరక్టర్‌తో సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ

By Naresh. VNS

గతంలో ప్రభాస్, మహేష్ తో కూడా ఫోటోలు షేర్ చేసి వారితో తనకున్న అనుబంధాన్ని తెలియచెప్పాడు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వారందరితో చాలా క్లోజ్ గా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. తాజాగా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

...

Read Full Story