By Arun Charagonda
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ, మెగాహీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి. వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
...